02 August 2010

మూడు

౧. అస్తిత్వం సమస్తం సునాయాసమైన ఒక పక్షి ప్రయాణంలో కోల్పోతుంది

౨. ప్రయాణం పక్షికి చెందదు. దీపం లా మారిన ఒక పక్షికి, ఒక మంటలా మారిన గాలిలో
సునాయాసమైన ప్రయాణం పక్షి జీవించి ఉండటానికి ఒక కారణం.

౩. మానవుడి అస్తిత్వం సమస్తం సునాయాసమైన దీపపు వెలుతురులో కోల్పోతుంది.

No comments:

Post a Comment