లిఖిత
08 August 2010
నీ శిశువు
పాలిపోయిన నీ వక్షోజపు రక్తపు చుక్క
ఈ రాత్రి చంద్రకాంతిలో మెరిసే పుట్టుమచ్చ. అది
అనంతమైన నక్షత్రాల మధ్య మెదిలే నిశ్శబ్దం
వెడలిపోతున్న గాలులపై మానని గాయం
కన్నీరు కారుస్తున్న నీ వక్షోజాల వైపు చూసే నీ శిశువు
నీ పెదాలపై శిలువ వేయబడ్డ దైవాన్ని చూస్తాడా?
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
"అనేకసార్లు పడుకుని ఉంటాను, అతనితో..."
శ్రీకాంత్ అంటూ ఎవరూ లేరు
వ్వె వ్వె వ్వే 2. (ణేనే నేణే ణెనే...)
No comments:
Post a Comment