18 August 2010

శూన్యం

వెళ్ళిపోకు. నువ్వు వెళ్ళిపోతే
ఈ కాగితం కూలిపోయి శూన్యం మొదలవుతుంది
నాకు శూన్యం అంటే భయం లేదు
కాకపోతే, నువ్వు వెళ్ళిపోతే శూన్యానికీ అర్థం ఉండదు.

2 comments:

  1. ఆమె వొదిలివెళ్ళిన శూన్య0 ఇ0కా బావు0టు0ది కదూ..

    ReplyDelete