08 August 2010

దెజావు

విరిగిపోయిన పాకాల మధ్య విరామంగా కూర్చున్న స్త్రీలు
విచ్చుకుంటున్న రాత్రికి
నిర్లిప్తంగా చీకటి సమయపు రహస్యాల్ని వినిపిస్తారు.
ఈ లోపల వారి పిల్లలు
ప్రేమారాహిత్యపు నల్లటి మైదానాలలోంచి ఏరుకున్న ధూళితో
ఏమీ లేని బిక్షపాత్రలతో వస్తారు.

dejavu.

No comments:

Post a Comment