08 August 2010

నువ్వు

నువ్వు ఎవరైనా కానీ, అనంతపు కాంతి సముద్రం వైపు కొట్టుకు వెళ్ళే మట్టి తునకవి. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ కనిపించీ వినిపించని శూన్యం వైపు కొట్టుకు వెళ్ళే శభ్దానివీ, అర్థానివీ. గాలిలా నిరంతరం నీలో వికసించే మృత్యుగులాబీలా నువ్వు ఎప్పుడు ఉన్నా కానీ, అనంతపు కాంతి సముద్రం వైపు కొట్టుకు వెళ్ళే మట్టి జాడవి

No comments:

Post a Comment