06 August 2010

ఇతరులకి ఇద్దరు. 22

నాతో పాటూ ఈ గాలీ బంధిచబడింది

ఎటు వెళ్ళాలో తెలీక నెమ్మదిగా నా పాదాల వద్ద
సోలిపోయింది
అద్దాన్ని కోస్తున్న కాంతీ, ఆకుపచ్చని వాసన లేని నేలా
ఇవి రెండు మాత్రమే ఉన్నాయి నా వద్ద

బంధిపబడ్డ గదిలో
ఏమిచ్చి బ్రతికించుకోగాలను నిన్ను?

No comments:

Post a Comment