లిఖిత
06 August 2010
ఇతరులకి ఇద్దరు. 25
తరచూ నేను కలలో చేపగా మారుతుంటాను
తొలి వర్షంలో
కొలనులో, గెంతే పాపల లాంటి చేపల్ని చూస్తాను
ఆ తరువాత నా కలలో ఇలా రాస్తాను:
నేను కలలో చేపనా లేక
చేప కలలోని అమ్మయినా?
ఆ తరువాత, ఇక నేను
నా కలలోనే మరణిస్తాను.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
"అనేకసార్లు పడుకుని ఉంటాను, అతనితో..."
శ్రీకాంత్ అంటూ ఎవరూ లేరు
వ్వె వ్వె వ్వే 2. (ణేనే నేణే ణెనే...)
No comments:
Post a Comment