03 August 2010

ఇతరులకి ఇద్దరు. 9

నీ కనుపాపను
సన్నటి మంటలా నా నాలిక అందుకుంటుంది. ఇక
ఈ రాత్రి ఎక్కడికీ వెళ్ళదు
నీ రూపంలో మరణం ఇక్కడ ఉంది, జననం ఇక్కడ ఉంది. ఇక
ఈ రాత్రికి నేను ఎక్కడికీ వెళ్ళను.

1 comment: