లిఖిత
03 August 2010
ఇతరులకి ఇద్దరు. ౨. (తేనీరు)
కొంత నీరు. కొంత నిప్పు. మరికొంత తేయాకు.
పది నిమిషాలు వెచ్చించగలిగితే
కొంత వెచ్చని తేనీరు. కొంత శాంతి. కొంత కాంతి.
ఆ తరువాత నీతో నువ్వు కూర్చుని
వేకువజాము నక్షత్రాలు తలుపుని తట్టి
లోపలి పంపేదాకా
ఇక నువ్వు నువ్వుగా ఉండవచ్చు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
"అనేకసార్లు పడుకుని ఉంటాను, అతనితో..."
శ్రీకాంత్ అంటూ ఎవరూ లేరు
వ్వె వ్వె వ్వే 2. (ణేనే నేణే ణెనే...)
No comments:
Post a Comment