లిఖిత
03 August 2010
ఇతరులకి ఇద్దరు. ౩ (ఎపిస్టమాలజి)
తెల్లటి కాగితంపై ఆ మూల నుంచి ఈ మూలదాకా గీసిన గీతపై
నువ్వు ప్రయాణం మొదలు పెడితే
ఎంత దాకా వెడతావు? గీత తరువాత నువ్వు
ఎక్కడ అడుగిడతావు? అక్కడ ఏం ఉంటుంది? నువ్వు
దానిని ఏమని పిలుస్తావు?
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
"అనేకసార్లు పడుకుని ఉంటాను, అతనితో..."
శ్రీకాంత్ అంటూ ఎవరూ లేరు
వ్వె వ్వె వ్వే 2. (ణేనే నేణే ణెనే...)
No comments:
Post a Comment