05 August 2010

ఇతరులకి ఇద్దరు.20

దీనితో నేను జీవించాలి. మరొక దారి లేదు.
ఇదొక కల లేని కల
నిరంతరం కురిసే నల్లటి వర్షం. నీ సమాధి వద్ద
వెలిగించిన తెల్లటి దీపాన్ని
నేను ఇక వెలుగుతూ ఉంటాను. నువ్వు ఎక్కడ?

No comments:

Post a Comment