లిఖిత
05 August 2010
ఇతరులకి ఇద్దరు . 18
మృత దేహాలు అద్దంలోంచి పొడుచుకు వస్తాయి
కొన్ని ముఖాలను నేను గుర్తు పట్టగాలను
అమ్మ ముఖంలాగా, పాప ముఖంలాగా, నా ముఖంలాగా
మృత్యువు ఒక అద్దం అని ఇప్పటిదాకా తెలీలేదు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
"అనేకసార్లు పడుకుని ఉంటాను, అతనితో..."
శ్రీకాంత్ అంటూ ఎవరూ లేరు
వ్వె వ్వె వ్వే 2. (ణేనే నేణే ణెనే...)
No comments:
Post a Comment