లిఖిత
03 August 2010
ఇతరులకి ఇద్దరు. ౪ (రాత్రి)
నువ్వు రాయిలా నిదురిస్తావు, నువ్వు సముద్రంలా నిదురిస్తావు
మృత శరీరంలా కలలు లేని ప్రపంచంలో
కోల్పోతావు. రాత్రి కనుక నువ్వు మరణించకపోతే, నాకు తెలుసు
రేపు జీవించీ అర్థం లేదు.
నిదురించు. నిదురించు. మరణంలా, అలా రాత్రయినా విశ్రమించు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
"అనేకసార్లు పడుకుని ఉంటాను, అతనితో..."
శ్రీకాంత్ అంటూ ఎవరూ లేరు
వ్వె వ్వె వ్వే 2. (ణేనే నేణే ణెనే...)
No comments:
Post a Comment