నీ కన్నీటి ప్రతిబింబం ఇక్కడ వలయాలుగా విస్తరిస్తోంది
పాప తన పెదాల చివర్న తల్లి పాలనూ, తండ్రి
నయనాల వంటి భార్యనూ
భూమి వర్షం లాంటి స్త్రీనీ కోల్పోయింది.
ఒక యుద్ధం ముగిసింది. నల్లటి సుడిగాలిలా
నీ కన్నీటి ప్రతిబింబం ఇక్కడ వలయాలుగా విస్తరిస్తోంది
ఇక ఈ గాలి ఏ బిడ్డనూ కనలేదు
No comments:
Post a Comment