లిఖిత
06 August 2010
ఇతరులకి ఇద్దరు. 26
ఎక్కడకూ వెళ్ళలేను, ఎక్కడా ఉండలేను
రూపరహిత రూపంతో
ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోవడమేలాగో చెప్పు.
ఏదైతే నిర్వచించ బడకుండా
నిర్వచించ బడుతుందో, అది నేను.
ఎక్కడకూ వెళ్ళలేను, ఎక్కడా ఉండలేను
రూపరహిత రూపంతో
ఈ ప్రపంచంలోకి రావడమేలాగో చెప్పు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
"అనేకసార్లు పడుకుని ఉంటాను, అతనితో..."
శ్రీకాంత్ అంటూ ఎవరూ లేరు
వ్వె వ్వె వ్వే 2. (ణేనే నేణే ణెనే...)
No comments:
Post a Comment