లిఖిత
03 August 2010
ఇతరులకి ఇద్దరు. ౭ (ఒక ప్రశ్న)
ఏమీ కాదు, వాళ్ళు ఏమంటారో తెలుసు, ఏమీ కాదు
రాత్రి రాతికి రేకులు వచ్చాయి
అది ఉదయానికి తెల్లటి పూవులా విచ్చుకుంది, తన
మొక్క చెంతకు చేరుకుంది
ఏమీ కాదు, వాళ్ళు ఏమంటారో తెలుసు, ఏమీ కాదు
రాత్రి నేను రాయిగా మారాను. మరి నీ సంగతి?
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
"అనేకసార్లు పడుకుని ఉంటాను, అతనితో..."
శ్రీకాంత్ అంటూ ఎవరూ లేరు
వ్వె వ్వె వ్వే 2. (ణేనే నేణే ణెనే...)
No comments:
Post a Comment