లిఖిత
05 August 2010
ఇతరులకి ఇద్దరు. 16
అర్థరాత్రి అలజడిగా లేచిన పక్షులతో ఎవటు మాట్లాడతారు?
అంత తొందరగా వెక్ల్లిపోకు
వాటిని ఓదార్చి నిదురపుచ్చి వస్తాను. ఆ తర్వాత మనం
గదిలో మంచంపై పక్షుల్లా మారవచ్చు
పక్షుల కలలలోకి గూళ్ళల్లా వెళ్ళవచ్చు.
అంత తొందరగా నన్ను వదిలి వెళ్ళిపోకు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
"అనేకసార్లు పడుకుని ఉంటాను, అతనితో..."
శ్రీకాంత్ అంటూ ఎవరూ లేరు
వ్వె వ్వె వ్వే 2. (ణేనే నేణే ణెనే...)
No comments:
Post a Comment