లిఖిత
05 August 2010
ఇతరులకి ఇద్దరు. 12
ఎక్కడికి వెడుతున్నాయో ఈ కొంగలు
రెక్కల్లా పరుచుకుని, గాలిని రివ్వున చీలుస్తూ
సాయంత్రాన్ని వొదిలి
చీకటిని నాకు మిగిల్చి, దీపమైనా లేని నన్ను
నీడలా నదిలోకి విసిరి వేసి
నాకు లేని, నాకు కనిపించని
ఏ గూళ్ళ వైపు ఎగిరిపోతున్నాయో ఈ కొంగలు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment