02 August 2010

జ్ఞానం

ఆమె అంటుంది: మగవాళ్లకు విషయాలు సరిగ్గా అర్థం కావు. అతడు
ఆమెతో ఎకీభవిస్తాడు. ఆ తరువాత
అతడు నాతో అంటాడు: ఒకవేళ సరిగ్గా అర్థం అయినట్టయితే
ఆమెతో నేను ఎందుకు ఏకీభవిస్తాను?

No comments:

Post a Comment