26 June 2012

code

ఇదిగో ఇలానే మాట్లాడుకుంటాం మేం

సన్నటి రాత్రుళ్ళ ధూపంలో చల్లారి
నిదుర కనులలోని కాటుక నీటిని
నువ్వు కొనవేళ్ళతో తుడిచి వేచి చూస్తున్నప్పుడు
ఇదిగో ఇలాగనే జన్మించి
తొలిసారిగా జీవిస్తాం మేం-

-'డ్రం డ్రం డ్రం
డ్రమాకి డ్రం
డ్రంచికి డ్రంచికి డ్రుమాకి డ్రం-'

1 comment:

  1. 1. 'డ్రం డ్రం డ్రం...........'డ్రం డ్రం డ్రం
    డ్రమాకి డ్రం
    'డ్రం డ్రం డ్రం...........'డ్రం డ్రం డ్రం
    డ్రంచికి డ్రంచికి డ్రుమాకి డ్రం-'
    'డ్రం డ్రం డ్రం...........'డ్రం డ్రం డ్రం


    2. డ్రమాకి డ్రం
    'డ్రం డ్రం డ్రం...........'డ్రం డ్రం డ్రం
    డ్రంచికి డ్రంచికి డ్రుమాకి డ్రం-'
    'డ్రం డ్రం డ్రం...........'డ్రం డ్రం డ్రం


    3.డ్రమాకి డ్రం
    'డ్రం డ్రం డ్రం...........'డ్రం డ్రం డ్రం
    డ్రంచికి డ్రంచికి డ్రుమాకి డ్రం-'
    'డ్రం డ్రం డ్రం...........'డ్రం డ్రం డ్రం...................................

    ReplyDelete