12 June 2012

జ్ఞానం

ఈ చీకటి మౌనం
నీ నీలి నేత్ర
ఆలింగనం-

యిక
తెలిసింది అతనికి

ఒక ఒంటి రాత్రితో
మృత్యువుని
చంపడమెలాగో-

No comments:

Post a Comment