లిఖిత
13 June 2012
వ్యాఖ్యానం
ఎటువంటి దినం యిది!
సత్తు బిళ్ళలా నైనా
ఎవరూ నిన్ను కనీసం ఆ అంధ భిక్షకుని
ఆకాశపు చిల్లు
గిన్నెలో
విసిరి వేసైనా
వెళ్ళలేదు-
యిక యిదే సరైన సమయం
నీలోంచి నువ్వు జారి
చేతివేళ్ళతో రాత్రి
ళ్ళతో
మరొకరి అరచేతుల్లోకి
మృత్యు పిలుపువై ఎగిరిపోయేందుకు-
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
"అనేకసార్లు పడుకుని ఉంటాను, అతనితో..."
శ్రీకాంత్ అంటూ ఎవరూ లేరు
వ్వె వ్వె వ్వే 2. (ణేనే నేణే ణెనే...)
No comments:
Post a Comment