లిఖిత
03 June 2012
అతనిని?
చీకటిలో
ఊగుతోంది నీటి పుష్పం ఒక అనాధయై, ఒక పసి
పిల్లై
నీ కళ్ళల్లో
యిక ఆ సర్ప సంగ్రామ రాత్రంతా
సుడులు తిరుగుతూ నీతో
నువ్వే
తన తనువంత
మధుపాత్ర
తో
మరుపులేని
తన చేయంత
ప్రేమ
విషంతో
ఒక బకార్డి బాటిల్తో -
-పలుకరించావా
ఎపుడైనా
నువ్వు
అతనిని?-
1 comment:
Anil Battula
June 4, 2012 at 4:21 PM
YES...
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
"అనేకసార్లు పడుకుని ఉంటాను, అతనితో..."
శ్రీకాంత్ అంటూ ఎవరూ లేరు
వ్వె వ్వె వ్వే 2. (ణేనే నేణే ణెనే...)
YES...
ReplyDelete