లిఖిత
04 August 2012
నీ ముఖంచే అంధుడిని కావించబడి
సూర్య గ్రహణం వీడిపోయాక
గ్రహణం చుట్టూ మెరిసిన
ఆ పసిడి కాంతి వలయం
ఏమౌతుంది? యిప్పుడు
తెలుసు నాకు, నువ్వు ఆ
పరదా వెనుక
నీ ముఖాన్ని
ఎందుకు దాచుకుంటావో-
And the God said, Let there be light.
And then your face is
revealed to the world!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
"అనేకసార్లు పడుకుని ఉంటాను, అతనితో..."
శ్రీకాంత్ అంటూ ఎవరూ లేరు
వ్వె వ్వె వ్వే 2. (ణేనే నేణే ణెనే...)
No comments:
Post a Comment