19 August 2012

-19.08.2012, 01.44-

ఉన్నాను ఒక్కడినే ఈ
చీకటి వలయపు రేఖపై
ఒక సూక్ష్మ బిందువునై

యిక ఈ అనంత రాత్రికి
ఆది ఎక్కడ ఆ
అంతమెక్కడ?

2 comments: