05 August 2012

ఒంటరితనం

ఈ గది గోడ మీద
నిన్నటి రాత్రంతా
నీ నీడ ఒక్కటే రెపరెపలాడుతూ వెలుగుతూ కూర్చుంది.

ఈ ఒంటరితనం గురించి
ఎలాగా నీతో
మాట్లాడటం?

No comments:

Post a Comment