లిఖిత
20 August 2012
ఒక జవాబు
కనురెప్పల కింది చీకటిని
వేళ్ళ చివర్లతో తుడిచివేసి
వాళ్ళ కళ్ళల్లో రెండు ప్రమిదెలు వెలిగించి చూడు నువ్వు ఎన్నడైనా. యిక
భీతి రాత్రుళ్ళలో
రహదారులలో
మధుశాల
లలో
ఆ మనుషులెందుకు
అలా నిస్సహాయంగా
పాలిపోయి రాలిపోతారో నీకే తెలుస్తుంది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
"అనేకసార్లు పడుకుని ఉంటాను, అతనితో..."
శ్రీకాంత్ అంటూ ఎవరూ లేరు
వ్వె వ్వె వ్వే 2. (ణేనే నేణే ణెనే...)
No comments:
Post a Comment