ఒక నలుపు గూడులో
దాగిన శరీరం నువ్వు.
నిన్ను వొదిలి నీళ్ళు నీ కళ్ళతో
రాలిపోయినప్పుడు నిను తాకి
రాలిపోయినప్పుడు నిను తాకి
అవి కన్నీళ్ళని నీకు చెప్పిందెవరు?
చూడు ఇక ఈ పూట
అద్దం గూడుని వదిలి
ఓ కాంతి కోకిల నీలా
ఎలా పరావర్తనం చెంది ఎగిరిపోయిందో!
నిన్ను వొదిలి నీళ్ళు నీ కళ్ళతో
ReplyDeleteరాలిపోయినప్పుడు నిను తాకి
అవి కన్నీళ్ళని నీకు చెప్పిందెవరు?
srikanth
ReplyDeletenuvvu neetho matladutunnavaa, leka
emanna cheppalanukunukuntunvvaa?