నిండుగా విచ్చుకోక మునుపే
తెంపి వేయకు ఈ ఉదయపు
గులాబీని - హృదయం లేని శరీరంతో
పగలంతా ఓ చీకటై ఎలా
పని చేసుకోగలను నేను
ప్రమిదెలు లేని కళ్ళతో
నీ స్మృతి చెప్పలేనిఈ
చెమ్మలేని చేతులతో?
తెంపి వేయకు ఈ ఉదయపు
గులాబీని - హృదయం లేని శరీరంతో
పగలంతా ఓ చీకటై ఎలా
పని చేసుకోగలను నేను
ప్రమిదెలు లేని కళ్ళతో
నీ స్మృతి చెప్పలేనిఈ
చెమ్మలేని చేతులతో?
No comments:
Post a Comment