లిఖిత
06 August 2012
నువ్వడిగినదే
నా కనుకొనలలో రాళ్ళు నిండుకుని
యిక నీళ్ళు తొణికాయి ఆగకుండా
నిన్ను యిలా చూడగానే - ఇంతకూ
ఒక రాయి
నుంచి
పెదాలు పగిలినఓ
పసివాడిగా ఎన్నడు మారావు-?" అని తను అడిగింది.
యిక నేను అన్నాను, పూల పాత్రలో
ప్రాణం లేని రాతి పూలను ఉంచుతూ
'యిది నువ్వాశించినదే'!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
"అనేకసార్లు పడుకుని ఉంటాను, అతనితో..."
శ్రీకాంత్ అంటూ ఎవరూ లేరు
వ్వె వ్వె వ్వే 2. (ణేనే నేణే ణెనే...)
No comments:
Post a Comment