02 August 2012

(.)

నువ్వు పదిలంగా తెచ్చిన

నీకు
రాత్రి యిచ్చిన ______ఆ
వాన పూవుని
నా కనుల అంచున ఉంచుకుంటాను. యిక

నీ చీకటి పరిమళంలో
నిదురపోనా
చల్లగా నేను

ఈ పూటకి-?

No comments:

Post a Comment