ఎవరో
నిన్నొక ప్రమిదని చేసి, అరచేతిలో అమర్చుకుని
అలా గాలికీ ఆకాశానికీ ఎత్తి చూపారు. మరి నీకు
తెలియనిదల్లా, అది తన
శరీరాలయానికా, లేక నీ
నిర్జన హృదయ సమాధికా అని-
నిన్నొక ప్రమిదని చేసి, అరచేతిలో అమర్చుకుని
అలా గాలికీ ఆకాశానికీ ఎత్తి చూపారు. మరి నీకు
తెలియనిదల్లా, అది తన
శరీరాలయానికా, లేక నీ
నిర్జన హృదయ సమాధికా అని-
No comments:
Post a Comment