చలికి గజ గజా వణుకుతూ, రాత్రిలోంచి
శిక్ష వేసే సర్వాంతర్యామీ ఎవరూ లేరని!
అధాటున దూకి ఇంటిలోకి వచ్చి, ఒక
టామీలా ముడుచుకుని, ఇంకా పళ్ళు
పట పటా కొట్టుకుంటూ వాలుకుర్చీలో
కూర్చుని నా మానాన నేను ములుగుతా ఉంటే
కూర్చుని నా మానాన నేను ములుగుతా ఉంటే
వెనుక నుంచి వచ్చి, ధడాలున
రెండు మగ్గుల ఐసు నీళ్ళు పోసారీ పిల్లలు
నా పవిత్ర పిల్ల రాక్షసులూ, నా చిట్టి పిశాచ
గణమూ -"నాన్నా వచ్చావా నీకో సర్ప్రైజ్"
అంటూ, ఇక వెనుకనుంచి తను మహదానందంతో ఇకిలిస్తుండగా-
మరే, మరి దీనంతటి తరువాతా
నాకు చెప్పకండి, మన పుణ్య
పాపాలనూ గమనించి మనకు
No comments:
Post a Comment