"ఎక్కడికి వెళ్లావు నువ్వు రాత్రంతా?" She asked him.
"I buried my eyes
In the water, in the soil, in the sky
And in the lonely, lonely
Breeze of the night" అతడు చెప్పాడు.
ఇక ఉప్పుతో తడచి ఆమె కనురెప్పలు
అక్కడే నిలిచిపోయాయి.
అక్కడే. మట్టితో నీటితో నింగితో గాలితో నిండి
బళ్ళున పగిలి, తన వక్షోజాలపై
అతని కనులు, నిస్సహాయంగా
రాలిన చోట, ఒక పక్షి గూడైన
చోట శీతాకాలపు రాత్రుళ్ళలో
అనాధాలకి రహదారుల పక్కన నెగడు మంటైన చోట.
"I buried my eyes
In the water, in the soil, in the sky
And in the lonely, lonely
Breeze of the night" అతడు చెప్పాడు.
ఇక ఉప్పుతో తడచి ఆమె కనురెప్పలు
అక్కడే నిలిచిపోయాయి.
అక్కడే. మట్టితో నీటితో నింగితో గాలితో నిండి
బళ్ళున పగిలి, తన వక్షోజాలపై
అతని కనులు, నిస్సహాయంగా
రాలిన చోట, ఒక పక్షి గూడైన
చోట శీతాకాలపు రాత్రుళ్ళలో
అనాధాలకి రహదారుల పక్కన నెగడు మంటైన చోట.
No comments:
Post a Comment