(
)
__ Eyes turn to stones, and
Stomach to a barren land
as this country of mine___
Crucified, I will survive.
Crucified, I will retain a face
Crucified, I will endure.
___But, you who
never questioned
how will you die___?
ఇక
అన్నం తినే ముందు అరచేతుల్లో నీ ముఖం
నీళ్ళు తాగే ముందు గాజు పాత్రలో నీ శరీరం
ఇక
కళ్ళు నావే, ఆ కన్నీటి తడి నీది
శరీరం నీదే, ఆ నెత్తురులోని
కొంత భయపు మరక నాది
ఇక
గర్భం చిధ్రమయ్యీ, పేగులు తెగిపోయీ
యుగాలుగా నువ్వు
యుగాలుగా నిన్ను
ఇలా
వొదిలివేస్తూ, ఎలా నిదురించగలను నేను
ఇక ఈ రాత్రికైనా, మరి ఇక ఏ రాతిరి కైనా?
(Mother, Don't forgive them
for they know what they do.)
Eloi Eloi lama sabachthani?
)
__ Eyes turn to stones, and
Stomach to a barren land
as this country of mine___
Crucified, I will survive.
Crucified, I will retain a face
Crucified, I will endure.
___But, you who
never questioned
how will you die___?
ఇక
అన్నం తినే ముందు అరచేతుల్లో నీ ముఖం
నీళ్ళు తాగే ముందు గాజు పాత్రలో నీ శరీరం
ఇక
కళ్ళు నావే, ఆ కన్నీటి తడి నీది
శరీరం నీదే, ఆ నెత్తురులోని
కొంత భయపు మరక నాది
ఇక
గర్భం చిధ్రమయ్యీ, పేగులు తెగిపోయీ
యుగాలుగా నువ్వు
యుగాలుగా నిన్ను
ఇలా
వొదిలివేస్తూ, ఎలా నిదురించగలను నేను
ఇక ఈ రాత్రికైనా, మరి ఇక ఏ రాతిరి కైనా?
(Mother, Don't forgive them
for they know what they do.)
Eloi Eloi lama sabachthani?
No comments:
Post a Comment