20 October 2011

ఇక

పూలకి చినుకులు
పక్షులకి మబ్బులు

అతడికి ఇతరుడు
ఇతరునికి తనువు
తన అణువణువు

ఇక నిన్ను వినేదెవరు?
ఇక నిన్నుకనేదెవరు?

3 comments:

  1. చివరి లైన్ లో చిన్న అచ్చు తప్పు ఉన్నట్టుంది?

    ReplyDelete