07 July 2011

నాలిక

ఊసరవెల్లి పూనింది
నీ నాలికను

కళ్లపై పొరలు
పొరల చుట్టూ

సరిహద్దు రేఖలు
హద్దుల కంచెలు

ఇక ఆ దేముడు
కూడా నిన్ను

కాపాడలేడు=

No comments:

Post a Comment