02 June 2011

వెళ్ళు

తెంపుకు వెళ్ళు

పూలనూ
వాళ్ళనూ.

గాలికి రాలేవే
ఎప్పటికైనా.

తెంపుకు వెళ్ళు

వాళ్ళనూ
నన్నూ.

దీపం ఆర్పివేసే
సమయం
ఇదే=

No comments:

Post a Comment