06 May 2012

ప్రాధమిక సందేహం

రోజూ
ఇన్ని నీళ్ళు పోస్తే ఎండిన మొక్కైనా చిగురిస్తుంది
తనువెల్లా లతలతో అల్లుకుంటుంది, గాలితో నిన్ను ఆదుకుంటుంది

తండ్రీ, మరి
ఏం చేస్తే ఈ మనుషులు చిగురిస్తారు?

1 comment:

  1. మధువు పోస్తే ........మనుషులు..చిగురిస్తారు........ వీర బొబ్బిలి సామెత...

    ReplyDelete