13 May 2012

కదలకు

కదలకు.

ఒక సీతాకోకచిలుక
నిదురోతోంది యిక్కడ, నీ మెడ చుట్టూ చేయి వేసుకుని-

అయితే ఇంతకూ
ఆ రాత్రి వానలో
ఆ వాన నీటిలో, నీ గదిలో

రాలిన
ఆ నిండు జాబిలిని
నువ్వు చూసావా?

2 comments:

  1. లిఖిత గారు

    మీ నిండు జాబిలిని నేను చూసాను

    ఎంత మధురమైనకవిత లిఖించారో

    అభినందనలు

    ReplyDelete
  2. సింపుల్ అండ్ గుడ్

    ReplyDelete