నింపాదిగా తాగుతూ నింపాదిగా ఒక పూవును
రేకు రేకుగా తెంపుతూ - రాత్రి ఇలాగే ఉంటుంది
నువ్వు వెలిగించి ఎవరో
ఇక తన వాకిట్లో పడి ఉంటాయి
నువ్వు నిన్న తెంపిన
పసిడి పూల రేకులు
తన ముగ్గుల కన్నీళ్ళతో
రేకు రేకుగా తెంపుతూ - రాత్రి ఇలాగే ఉంటుంది
నువ్వు వెలిగించి ఎవరో
ఆర్పివేస్తున్న దీపంలా.
మరి అందుకే
చీకటిని నీ చుట్టూతా చుట్టుకుని
కళ్ళని కోల్పోయి నిన్ను నువ్వు
ఆసరాగా తీసుకొని
లేచి, పడి, పడి, లేచి - నీ తల ఎత్తి
సర్పవలయాలైన ఆకాశాన్ని చూస్తో
మట్టిలోకీ తారురహదారుల్లోకీ ఇంకే
నీ పాదాల
మరొకరి శబ్దాల అలజడిని వింటూ
సాగుతావు కదా కన్నయ్యా
ఆ మల్లెపూల గూళ్ళ
నిను గన్న ఆ కన్నమ్మ ఇంటికి
మరి అందుకే
చీకటిని నీ చుట్టూతా చుట్టుకుని
కళ్ళని కోల్పోయి నిన్ను నువ్వు
ఆసరాగా తీసుకొని
లేచి, పడి, పడి, లేచి - నీ తల ఎత్తి
సర్పవలయాలైన ఆకాశాన్ని చూస్తో
మట్టిలోకీ తారురహదారుల్లోకీ ఇంకే
నీ పాదాల
మరొకరి శబ్దాల అలజడిని వింటూ
సాగుతావు కదా కన్నయ్యా
ఆ మల్లెపూల గూళ్ళ
నిను గన్న ఆ కన్నమ్మ ఇంటికి
ఇక తన వాకిట్లో పడి ఉంటాయి
నువ్వు నిన్న తెంపిన
పసిడి పూల రేకులు
తన ముగ్గుల కన్నీళ్ళతో
ఆ కన్నీళ్ళపై రాలిపడిన
నువ్వు కురిసిన నెత్తురు వాంతితో.
ఇక జీవితం ఎలా ఉందంటే, కన్నయ్యా
ఏం చెప్పేది నీకు ఏం చూపించేది నీకు?
నువ్వు కురిసిన నెత్తురు వాంతితో.
ఇక జీవితం ఎలా ఉందంటే, కన్నయ్యా
ఏం చెప్పేది నీకు ఏం చూపించేది నీకు?
No comments:
Post a Comment