పోనీలే ఇలాగే బావుంది
గులాబీలు రాలిన చోట
ఒక సమాధిని నిర్మించుకోవడమే బావుంది
పోనీలే: చీకట్లు కమ్ముకున్న దినాలలో వచ్చి
ఒక దీపం వెలిగించిపో ఇక్కడ
నీ నామపు శిలాపలకం కింద
నీ స్మృతితో నిదురిస్తున్న ఒక
మనిషి మరణించిన చోట-
గులాబీలు రాలిన చోట
ఒక సమాధిని నిర్మించుకోవడమే బావుంది
పోనీలే: చీకట్లు కమ్ముకున్న దినాలలో వచ్చి
ఒక దీపం వెలిగించిపో ఇక్కడ
నీ నామపు శిలాపలకం కింద
నీ స్మృతితో నిదురిస్తున్న ఒక
మనిషి మరణించిన చోట-
superb andi
ReplyDeleteచీకట్లు కమ్ముకున్న దినాలలో వచ్చి
ఒక దీపం వెలిగించిపో .. ee maatalu cheppadaaniki aa anubhavam kaavali