అర్థం రాలి పొరలుగా
అదురుతోంది చూపు
ఇక అరచేతులని బలంగా రుద్ది
అద్దాలి వేడిమితో
ఒంటరైన కన్నుని.
సరే.ఇక అడుగుతాను
నీ చూపులకి ఏమైనా
కళ్ళు వచ్చాయోనని
కానీ, నానీ
దారి మధ్యలో
ప్రేమ గురించి
మాట్లాడకు ఒక మహా ద్వేషంతో
నీ అద్దంలో అర్థంగా
మారి అర్థాంతరంగా
మిగిలి / పోతాను-!
అదురుతోంది చూపు
ఇక అరచేతులని బలంగా రుద్ది
అద్దాలి వేడిమితో
ఒంటరైన కన్నుని.
సరే.ఇక అడుగుతాను
నీ చూపులకి ఏమైనా
కళ్ళు వచ్చాయోనని
కానీ, నానీ
దారి మధ్యలో
ప్రేమ గురించి
మాట్లాడకు ఒక మహా ద్వేషంతో
నీ అద్దంలో అర్థంగా
మారి అర్థాంతరంగా
మిగిలి / పోతాను-!
No comments:
Post a Comment