లిఖిత
15 July 2012
అందం
అమ్మాయీ
నా తనవి తీరక, నీ తనువూ తీరక
నా దిస్టే నీకు తగిలేటట్టుగా
ఉంది-
అమ్మాయీ
యిక నీ
అరిపాదంలో
ఆ కాటుక చినుకుగా
నన్నే నువ్వు చక్కగా దిద్దుకో!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment