నీలంగా ఉంటాయి అవి: నీలా ఉంటాయి -
నువ్వు చేతులు చాచినప్పుడు, నీ వేళ్ళ చివర్లన అంటుకున్న
కనుపాపలు
పసిపాపల వాసన వేస్తాయి. ఇక
దీపపు చీకటిలో నవ్వుతూ, రెక్కలు విప్పుకునే నీకూ
నీ వక్షోజాలకీ
- నా శరీరమొక జోలపాటా, ఊయలా - గాలిలో తేలే ప్రేమ సమాధీ -
ఒక శరీర కాంతి. అందుకని
Come. Here. O hear... నీలి నీలి
నయనాల తారకా, రాత్రి రంగులు రాలిన చెట్ల కింద
ముసిరిన చీకట్లలో
రాలిపోయిందీ ఈ
మొరటూ చందామామ. మరి మన నాలికలని
తాకిన వీర్యంతో, ఇలా ఎగిసి వచ్చిన మన శబ్ధాల రహస్యాలతో
పూలరెమ్మల
మధ్య ఇంకే వెన్నెల భాషతో, కన్నీళ్ళతో, ఓహ్,
Oh, hear - my blue blue one
Of the none -
here
శరణార్ధులు మన పెదాలు.
శిబిరాలు లేని శరీరాలతో మరి ఇలా ప్రేమ గురించి
మాట్లాడుకోకూడదా
మనం? ఒకోసారి. మరి ఒక్కసారీ? ఒకే ఒక్కసారి?-
Oh, hear - my blue blue one
Of the none -
here
శరణార్ధులు మన పెదాలు.
శిబిరాలు లేని శరీరాలతో మరి ఇలా ప్రేమ గురించి
మాట్లాడుకోకూడదా
మనం? ఒకోసారి. మరి ఒక్కసారీ? ఒకే ఒక్కసారి?-
శ్రీకాంత్ గారు కవిత ఆసాంతం ... అద్భుతంగా ఉంది
ReplyDelete"పసిపాపల వాసన వేస్తాయి. ఇక
దీపపు చీకటిలో నవ్వుతూ, రెక్కలు విప్పుకునే నీకూ
నీ వక్షోజాలకీ." ఈ వర్ణన బావుంది కుచద్వయం ని తామర పూలతో వర్ణించారు కదా !
బ్లూ లోటస్ అంటే కలువలు అని చదివాను . తామర కి కలువకి తేడా ఉందని అంటారు కదా! మీకు తెలియనిది కాదనుకుంటాను . Notice చేస్తున్నాను . అంతే!
అమ్మా, ధన్యవాదాలు.
Deleteమన నాలికలని తాకిన వీర్యంతో...
ReplyDeletesrikanth,
i am one of those who found YOU rewriting a GOOD poetry.
manam raase poems ki konni ETHICs VUNTAI.
ainaa OK nenu raasthanu ante nenu em cheyalenu.
I have introduced YOU to so many poem lovers,
and they are astonished.
kaani ila raasthe ...
nee gurinchi inka cheppukotaaniki emi vundadu.
when UR writing such fantastic poems
why YOU are forced to use these little stupid words.
srikanth,
may i dont know this message can reach you
but YOU gave us so many beautiful poems to us to remember and recite, plz. do give a second thought for writing a poem
IT SHOULD BE TAKEN CARE A LOT, MUCH REVISED,
because your poems are reaching to MILLIONS.
I am sorry if I hurt you.
Sridhar.
brother, I don't write for people. stop advising me and look at yourself in the mirror. What does it tell you? You talk as if you never ejaculated- and as if ejaculation or semen is a sin. If such words(little stupid words) bother you, don't read what I write-
ReplyDelete