నన్ను పొగిడే వాళ్ళే నాకిష్టం
పొగిడినంత పొడుగ్గా పెరుగుతా, ఇంకా కొన్ని పదాలు పొదుగుతా
ణా ముక్కు ఖండాలు దాటింది
ణా చేతులూ, ణా వాఖ్యలూ భూమిని మొత్తం చుట్టేసాయి
ఆదీ నేణే , అంతం నేణే
మంచీ నేనే, మహా అధ్బుత రాతగాడినీ ణేనే
ఇంత గొప్ప కవిత్వం రాసారెవరు?
ఇంత మహా కధలు చెప్పారెవరు?
ఆదియందు నేనే, ఆధ్యుడను నేనే
ణా కీర్తి యందు దశదిశలా వెలుగొందే భానుడను నేనే
ఆహ్హ... ఎంత పొగడ్తకు అంత దక్షిణం
రాసిన దాన్ని చచ్చేవరకూ బూరలూపుకుంటూ తిరిగే జ్ఞానం
ఆహ్, నన్ను పొగిడేవాళ్ళే ణాకు మహా ఇష్టం
చూసావా శరీరమంత సాగి
శరీరాన్ని నింపాదిగా నాక్కుంటూ కూర్చున్న నువ్వనే నాలికని?
bale
ReplyDeleteభలే? బాలే? బలి బలే? భళి భళి, ఏమైనా కానీ కష్టేఫలే! వ్వె వ్వె వ్వే :-)
ReplyDeletemeeeru great sir...
ReplyDeleteabba..bale rasaru sir...
whav...meeru super sir....chinchesaru...
arupulu..kekalu....
meeru no 1 guru...
@anil: ఇప్పుడు నువ్వు నాకు నచ్చావోయి హ హ హ :-))
ReplyDeleteహహహ బాగుందండీ! పొగిడినంత పొడుగ్గా పెరుగుతా, ఇంకా కొన్ని పదాలు పొదుగుతా నాకు ఈ వాక్యం బాగా నచ్చింది!
ReplyDeleteమీరే! అది మీరే!
ఈ వ్వె వ్వె వ్వే కవిత్వం వ్రాసింది మీరే!
ఎంత పొగిడితే అంత ఊపుగా వ్రాసేది మీరే!
జనాలు వేర్రేక్కిపోయేలా వ్రాయగలిగింది మీరే!
@రసజ్ఞ: ఒక్క నేనేనా? ఈ రసజ్ఞ/మైన లోకమంతా నాలాగే ఉందనుకున్నానే! ;-))
ReplyDeleteవ్వె వ్వె వ్వే...
ReplyDeleteహహ్హహ్హా.. భలే రాసారండీ.. :)
ReplyDelete