(Is it over? He mumbled
To himself)
*
ఆ తరువాత రోజు
ఏవీ గుర్తుకు లేవు
రాత్రంతా నీ శరీరం నా శరీరానికి అద్దిన సువాసన తప్ప. పూల తాకిడి తప్ప-
*
ఉదయాన్నే, పొగమంచు వీచే సరస్సు ఒకటి జ్ఞాపకం వచ్చింది
దానిలో తీరాన, నిశ్చలంగా ఆగి ఉన్న పడవ ఒకటి జ్ఞప్తికీ వచ్చింది
పడవలోని ఒంటరితనం, సరస్సులోని చల్లదనం
రెండూ ఒకేసారి తెలిసి వచ్చి, అరచేతుల్లోని ముఖం వొణికి
రాలిపడి, వీచే గాలికి ధూళితో ఎటో కొట్టుకుపోయింది
కొంత నొప్పిగా అనిపించింది. రావాల్సిన వాళ్ళు ఎవరో
వస్తానని చెప్పి రాకుండా గాయపరచినట్టూ అనిపించింది-
*
ఆ తరువాతి రోజు
ఏవీ గుర్తుకులేవు
రాత్రంతా నీతో మిళితమయ్యి, నీతోనే వెళ్ళిపోయిన నా శరీరపు
అశ్రు వాసన తప్ప
*
Is it really over? Between us?
(Now
He couldn't even utter
Those words
To himself
Anymore)
*
ఆmen!

No comments:
Post a Comment