ముందే చెబుతున్నాను
ఇదొక చెత్త పొయమ్. ఆపై నీ ఇష్టం.
(ఇదొక మెటఫర్.
ఇందులో కనిపించేది ఏదీ
ఏది కాదు.)
రాత్రి రేకులు విచ్చుకోగా
అడగకుండా వచ్చిన వెన్నెల
చెప్పకుండానే
వెళ్లిపోయింది-
(ఇక)
ఉన్నదంతా ఒక్కటే-
చీకటీ,గాలీ,వాన చినుకులూ
పూల పరిమళం
ఇంకా, తన శ్వాస.
ఇదొక చెత్త పొయమ్. ఆపై నీ ఇష్టం.
(ఇదొక మెటఫర్.
ఇందులో కనిపించేది ఏదీ
ఏది కాదు.)
రాత్రి రేకులు విచ్చుకోగా
అడగకుండా వచ్చిన వెన్నెల
చెప్పకుండానే
వెళ్లిపోయింది-
(ఇక)
ఉన్నదంతా ఒక్కటే-
చీకటీ,గాలీ,వాన చినుకులూ
పూల పరిమళం
ఇంకా, తన శ్వాస.
No comments:
Post a Comment