లిఖిత
02 February 2011
ఊగిసలాట**
ఆమె వెళ్లిపోవాలి=
ఉండాలి కానీ ఉండలేదు
వెళ్ళాలి కానీ వెళ్ళిపోలేదు
ప్రేమ ఒక నీడ
తన దేహం నుంచి వెలుపలకి
ప్రసరించే
తన దేహాన్ని వీడని
తన దేహం అయ్యీ కాని
నీడ ఈ ప్రేమ
ఆమె వెళ్లిపోవాలి
ఉండాలి కానీ ఉండలేదు
వెళ్ళాలి కాని వెళ్ళిపోలేదు
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
"అనేకసార్లు పడుకుని ఉంటాను, అతనితో..."
శ్రీకాంత్ అంటూ ఎవరూ లేరు
వ్వె వ్వె వ్వే 2. (ణేనే నేణే ణెనే...)
No comments:
Post a Comment