07 February 2011

నరకం

నరకం గురించి ఆలోచించాను.

నువ్వు ఒక్కడివే నీతో గడిపేందుకు
నువ్వు ఒక్కడివే నీతో
రోదించేందుకు

ఇల్లంతా ఎపుడు నిదురోతుందా అని
ఎదురుచూడటం

నరకం.

No comments:

Post a Comment